Samuel James
(Translated by Google) The waste showroom is irresponsible, the manager came and asked for the insurance of the recently purchased mobile until I bought it. The manager was rude. Don't buy fraud in Bnew if you get the same problem at the time of buying here. If you pay 2500/- and take insurance, the manager said that it will be 200/- for repair outside, if you ask in samsung service center, it will be 2500/-.
(Original)
వేస్ట్ షోరూం భాద్యత లేకుండా ఉన్నారు, కొనే వరకే రీసెంట్ గా మొబైల్ కొన్న ఇన్సరురెన్స్ తీసుకున్న వచ్చి అడుగుతే కనీసం మర్యాద లేకుండా ఉన్నాడు మేనేజర్.నేను లేను అప్పుడు ఒక నెల ఐయ్యింది జాయిన్ అయ్యి అని. కొనకండి Bnew లో మోసం ఇక్కడ కొనే టైం లో ఒకలాగా ప్రాబ్లెమ్ వస్తే ఒకే లాగా. 2500/-ఇచ్చి ఇన్సరూన్స్ తీసుకుంటే మేనేజర్ బయట రిపేర్ తీసుకోండి 200/-అవుతుంది అన్నాడు samsung సర్వీస్ సెంటర్ లో అడుగుతే అది 2500/-అవుతుంది అన్నారు..
Key Review Insights: 1-star experience with BNewMobiles
Customer satisfaction: Needs improvement